ADVERTISEMENT
Shankar Cartoon
సీఎంకే రక్షణ లేదు ఇక మాకేం రక్షణ కల్పిస్తారని ప్రజలు అనుకుంటారేమో మేడం!
ఎంత ప్రయత్నించినా.. సర్వేలో అభ్యర్థి సహకరించలేద్సార్!
కావాలంటే ఓ పదిరూపాయలు ఎక్కువ అడుగు... ఓటు మాత్రం అడగొద్దు
జస్ట్ పాలు అమ్మి.. రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకొకటి చెప్పి పుణ్యం కట్టుకోండి సార్!
అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పానుగా!
అలా గెలిసేదే ఉంటే ఇండియా కూటమిలో చేరాల్సిన అవసరం ఏం వచ్చింది!