ADVERTISEMENT
Saurashtra Ranji Trophy
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో సెంచరీతో మెరిశాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న జడేజా 102...