ADVERTISEMENT
Sankar cartoon
చెప్పులు ఇవ్వడం కాదు! ఇచ్చిన హమీలు అమలు కూడా చేయాలని బెదిరిస్తున్నాడ్సార్!
మనకు ఓటు హక్కు ఉంటే కృతజ్ఞతగా గెలిపించుకునే వాళ్లం!!
జాలి చూపించి ఓటేస్తే! గెలిచిన తర్వాత అంతకంతకూ సంపాదించుకుంటారు జాగ్రత్త!!
‘ఆయుధ’ పూజతో బిజిగా ఉన్నాడట, తర్వాత రమ్మంటున్నాడు!
అఫ్గాన్‌లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్
ఎన్డీఏతో కలిస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా.. ఇండియా టీమ్‌తో కలిస్తే అందరిలాగే ప్రధాని మంత్రి అభ్యర్థి.. తేల్చుకోండి సార్!
ఖండించడం లేదని అలా కన్నీరు పెట్టుకుంటే ఎలా! ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి
ఈ స్కాంలో మీతో పాటు ఉన్నవారంతా విదేశాలకు జంప్! వారికి సానుభూతి అక్కర్లేదా సార్!
ఇదేంది సారు!.. ఇలాంటివి రాకుండా ఎన్నెన్నో స్టేలు తెచ్చుకున్న చరిత్ర మనది!
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్‌లో చేర్చడం ఎందుకూ.. భయపడి వెళ్లకుండా ఉండటమెందుకు.. సార్!
పొత్తు లేకుండా గెలవలేమని తేలికగా చూస్తున్నార్సార్! ఈ సారే సింగిల్‌గా పోటీ చేసి మన సత్తా చూపిద్దాం!
వదలగొట్టడానికి సచిన్ పైలట్ అనే భూత వైద్యుడున్నాడట పిలవమంటారా..సార్!
జనం అసలే మన దగ్గరకు రావడం లేదు.. మధ్యలో ఈ స్టేట్మెంట్లొకటి..!
ఇది మన పార్టీ అంతర్గత విషయం మీడియాకు ఎక్కొద్దంటున్నార్సార్!
అలా అయితే ‘ట్రిపుల్ ఇంజన్’లో మొత్తం వాళ్లే ఉన్నారుగా సార్! ఎలా?
డోంట్‌వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్‌నే కొనసాగించొద్దంటున్నారు!
వాళ్లతో పాటు మనం డబుల్, త్రిబుల్ పెరుగుతున్నాం!
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు
ఎలక్షన్ల తర్వాత అనుకుందాంలే! చరిత్రలో ఉంటామో, ఊడ్చుకుపోతామో తెలియదుగా సార్!
గతంలో ఓ సినిమా తీశాసార్! కథ బాగోలేక ప్లాపయింది.. ఇప్పుడు డ్రగ్స్ మీద మంచి లైన్ దొరికింది.. మరో సినిమా తీసి లొంగిపోతా సార్!
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్
ముఖ్యమైనా విషయమే ముఖ్యం కాదంటున్నాడు.. భేటీ సజావుగా సాగుతుందంటరా సార్!
అలవాటు మార్చుకుని.. ఇక నుంచి ఇక్కడే విమర్శిస్తారట!
సమయానికి రావాల్సిన దర్యాప్తు బృందం ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నాం!
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్!
మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి! వంతెన పూర్తయివుంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేదో!
సీఎం సీటు ఆయనకిచ్చేశాడుగా ఇంకేముంది చర్చించుకోవడానికి!
న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగింది కానీ.. మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్!
పోన్లేండి సార్.. పోలీస్‌స్టేషనే కదా!.. అధ్యక్ష భవనం కాదుగా!
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్!
కేవలం విపక్షాలు మాట్లాడినప్పుడే పని చేయడం లేద్సార్!
హిడెన్ బర్గ్ నివేదికతో మూడు నుంచి ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్
పరిస్థితి అంతంత మాత్రమేనట! మళ్లీ కశ్మీర్ టూ కన్యా కుమారికి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది సార్!