ADVERTISEMENT
Sanjeevani
సాక్షి, అమరావతి: సర్కారు వైద్యానికి చంద్రబాబు సమాధి కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోజులో ప్రైవేటుకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు. ఇప్పటికే రెండేళ్లలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైద్యవనరులను నిర్వీర్యం చేసిన...
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్...