ADVERTISEMENT
Sanitation workers Problems
ఉపాయాలు ఊరకే రావు. గట్టిగా ఆలోచిస్తేనే వస్తాయి. ఈ నలుగురు కుర్రాళ్లు అలాగే ఆలోచించారు. శానిటేషన్, హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లకు ఉపయోగపడే రోబోటిక్స్‌కు రూపకల్పన చేశారు. శాస్త్రానికి సామాజిక...