ADVERTISEMENT
Sangram Singh
భారత రెజ్లింగ్ దిగ్గజం, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ సంగ్రామ్ సింగ్ తన కెరీర్లోనే కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక స్ట్రైక్ ఆసియా చాంపియన్షిప్ టైటిల్ కోసం పాకిస్తాన్ రెజ్లర్ అబిద్ అలీతో తలపడనున్నాడు...