ADVERTISEMENT
Sandeep Sharma
రాజస్తాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణించినంత ఉన్నంత మాత్రాన.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను టీమిండియా సారథిని చేయాల్సిన అవసరం లేదన్నాడు. సెన్స్‌లేని...
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. తొలుత నితీశ్ రాణాకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్‌ను...
మినుకు మినుకు మంటూ ప్లే ఆఫ్స్ అవకాశాలు కలిగిన దశలో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సందీప్ శర్మ గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమ్యాడు. గుజరాత్...
రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆఖరి ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా...
‘‘ కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం. అక్కడే...
ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం విశ్లేషకులు, మాజీలు తమతమ ఫేవరెట్ జట్లను ప్రకటిస్తున్నారు. పలానా జట్టులో పలాన ఆటగాడు తుది జట్టులో ఉండాలని ఇప్పటి నుంచి అంచనాలు...
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది...
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ఐదో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు...
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు...
ఐపీఎల్-2023లో భారత వెటరన్ ఆటగాళ్లు కుర్రాళ్లతో పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. లేటు వయసులో వీరు అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన రిత్యా సరైన అవకాశాలు లేక చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా...
ఐపీఎల్ 16వ సీజన్లో బుధవారం సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన దశలో సీఎస్కే కెప్టెన్ ధోని రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను...
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో ఒకడైన సందీప్ శర్మ, నిన్న (ఏప్రిల్ 12) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్...
ఐపీఎల్-2023 సీజన్లో గత నాలుగు రోజులుగా రసవత్తరమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ నాలుగు మ్యాచ్‌లు చూడకపోయి ఉంటే అది పెద్ద నేరమని సోషల్‌మీడియాలో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ఆ స్థాయి ఈ...
ఐపీఎల్-16 సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని టీమిండియా పేసర్ సందీప్ శర్మతో రాజస్తాన్ భర్తీ చేసింది. ఈ...
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జట్టుకు చెందిన మరో ఫాస్ట్ బౌలర్...