ADVERTISEMENT
Sabbhineni Meghana
ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, ఒకప్పటి టీమిండియా స్టార్ సబ్బినేని మేఘన ఆటకు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ‘‘టీమిండియా జెర్సీ వేసుకుని.. బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగడం.. ప్రపంచ...