ADVERTISEMENT
rtc conductor
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ...
నారాయణపేట: నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఓ కండక్టర్ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కండక్టర్ జీఆర్రెడ్డి అనార్యోగ రీత్యా తాను కండక్టర్ డ్యూటీ చేయాలేనని, ఓడీ (అదర్...
హైదరాబాద్: అధిక ఎత్తు కారణంగా విధుల నిర్వహణకు అహ్మద్ అనే కండక్టర్ ఇబ్బంది పడుతున్నాడని ఇటీవల వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు.ఏడు అడుగుల ఎత్తు ఉన్న అహ్మద్ మెహిదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు...
‘‘కస్టమర్.. అంటే మీకు ప్రయాణికులు.. వారే దేవుళ్లు, జీతాలిచ్చే దేవుళ్లు’’ ‘‘అప్పట్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూసే వారు. ఇప్పుడు ప్రయాణికుల కోసం బస్సులు వేచి చూస్తున్నాయి. మళ్లీ పాత పద్ధతి రావాలి...
తొర్రూరు: ఆర్టీసీ కండక్టర్ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తోన్న మండల పరిధి కంటాయపాలెం...