ADVERTISEMENT
Romario Shepherd
సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ మెరుగైన స్కోరు సాధించింది. ప్రొటిస్ పేసర్లు నిప్పులు చెరగడంతో ఆదిలో తడబడినా.. ఆఖర్లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ ధనాధన్ దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది. టీ20...
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్‌కతా వేదికగా గ్రూప్-‘సి’ నుంచి విండీస్- స్కాటిష్ జట్లు శనివారం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో...
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ బ్యాటర్ రొమారియో షెపర్డ్ చెలరేగిపోయాడు. సెయింట్స్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 5...
పాకిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడా తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు...
మేజర్ లీగ్ క్రికెట్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ చెలరేగిపోయాడు. సియాటిల్ ఓర్కాస్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి...
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన...
ఐపీఎల్ పునఃప్రారంభానికి ముందు ఆర్సీబీకి అదిరిపోయే వార్త అందింది. ఆ జట్టు సంచలన ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు కేకేఆర్ ఆటగాళ్లు సునీల్...
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు శనివారం మరో చేదు అనుభవం ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ఆఖరి వరకు...
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆర్సీబీ చివరి ఓవర్లో...
బెంగళూరు: కోహ్లి ఉన్న బెంగళూరు, ధోని ఆడుతున్న చెన్నై మధ్య మ్యాచ్ ఎలా జరిగితే బాగుంటుందో అలా జరిగిందీ మ్యాచ్. పెద్ద స్కోర్లు... మెరుపు ఇన్నింగ్స్‌లు, ఆఖరి ఓవర్ ఉత్కంఠ ఇవన్నీ కలగలిపి ప్రేక్షకులకు...
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే...
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ మరో విజయం సాధించింది. నిన్న (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ అబుదాబీ నైట్‌రైడర్స్‌పై 28 పరుగుల తేడాతో గెలుపొందింది...
వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దుమ్ములేపింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండు టెస్టు, మూడు వన్డే, మూడు...
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల...
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (ఆగస్ట్ 10) జరిగిన క్వాలిఫయర్-2లో ఆ జట్టు బ్రాంప్టన్ వోల్వ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 181 పరుగుల లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కరేబియన్ బౌలర్లకు...
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న షెపర్డ్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు...
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెపర్డ్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఢిల్లీ...
‘‘ నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అందుకే ఎంత వీలైతే అంత నిరాడంబరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక్కడిదాకా చేరుకునే క్రమంలో నా ప్రయాణం ఎంత కష్టతరంగా సాగిందో నాకు తెలుసు...
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనాముల్ హక్ కొట్టిన షాట్‌ను షెపర్డ్ అద్భుత...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. నిన్న (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో...