ADVERTISEMENT
River Krishna
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు కృష్ణమ్మ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలను దాటి తెలుగు రాష్ట్రాల వైపు కదలివస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో శనివారం గేట్లు ఎత్తేశారు. గేట్ల...