ADVERTISEMENT
ri
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోంగార్డు ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న సతీష్.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెడ్‌క్వార్టర్స్‌లోనే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది...