ADVERTISEMENT
Retrospective
ఫిగరేటివ్ పెయింటింగ్స్‌కు పెట్టింది పేరు షిప్ర భట్టాచార్య. కోల్‌కత్తాకు చెందిన ఆర్టిస్ట్ షిప్ర చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ప్రదర్శితమయ్యాయి. తాజా విషయానికి వస్తే... ‘రెట్రోస్పెక్టివ్’పేరుతో చెన్నైలో ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. షిప్ర...