ADVERTISEMENT
Retirement Benefits
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసిన డి. అహల్య ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందారు. అప్పట్లో పదవీ విరమణ ప్రయోజనాలపై నెలకొన్న సందిగ్ధంతో వాటిని లబి్ధదారులకు ఇవ్వలేదు. అంగన్వాడీ...
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలోని ఓటర్లు తమ డిమాండ్లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. పాత జాతీయ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ 48వ వార్డుకు...
టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు 70, 80, 90 ఏళ్ల సీనియర్ సిటిజన్లు. ఈ వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరి నుంచి జీవితాంతం...
సాక్షి,న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పొందే రిటైర్మెంట్ ప్రయోజనాలేంటనే అంశంపై...
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానానికి ఎదిగి సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ కుంభకోణంలో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటూ తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని...
నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్ అయితే, అప్పటి నుంచి తమ...