ADVERTISEMENT
rest house
జాతీయ రహదారులపై ప్రయాణించేవారు బడలిక తీర్చుకునేందుకు కాసేపు సేదదీరాల్సి వస్తుంది. భోజనం, టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్స్ వద్ద ఆగాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించేవారు చార్జింగ్ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు. రాత్రివేళ డ్రైవర్లకు...