ADVERTISEMENT
Replace jobs
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) లక్షలాది ఉద్యోగాలను తొలగించబోతోందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. దాదాపు 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని అమెజాన్ యోచిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక నివేదిక తెలిపింది...