ADVERTISEMENT
Renuka shahane
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో చిత్రదర్శకురాలు రీతు సరిన్ నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది...ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (డిఐఎఫ్ఎఫ్) ఈరోజు...
సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా నటించిన హిట్ చిత్రాల్లో హమ్ ఆప్కే హై కోన్ ఒకటి. 1994లో రిలీజైన ఈ సినిమాలో మాధురి చెల్లెలు పాత్ర బాగా క్లిక్ అయింది. ఈ పాత్రను...