ADVERTISEMENT
Recovery process
ముంబై: రికవరీ ప్రక్రియ కింద లేదా ఇతరత్రా అసాధారణ పరిస్థితుల్లో స్వా«దీనం చేసుకున్న స్థిరాస్థిని బ్యాంకులు తిరిగి రుణగ్రహీతకు గానీ లేదా వారికి సంబంధించిన వారికి గానీ విక్రయించకూడదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది...