ADVERTISEMENT
Ravi Babu
రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, ఒకపోస్టర్తో పాటు స్పెషల్...
రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘డార్క్ అండ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా...
ఒంగోలు నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలకు రవిబాబు అదిరిపోయే కౌంటర్..
రవిబాబు, సుమన్, రాశి, ఆమని, అన్నపూర్ణమ్మ, ఎస్తేర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘షూటర్’. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్. శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల...
జగన్ గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా?: చుండూరి రవిబాబు
రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం షూటర్. శ్రీ వెంకట సాయి బ్యానర్‌పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం...
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఆకాశమంత ఎత్తున ఆశలు కల్పించారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను పాతాళానికి తోసేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మండిపడ్డారు. బడ్జెట్‌పై శాసన మండలిలో గురువారం జరిగిన...
తెలుగులో కొందరు నటులు అప్పుడప్పుడు నోరు జారేస్తుంటారు. హీరో బాలకృష్ణ ఇలా చాలాసార్లు టంగ్ స్లిప్ అయి బుక్కైపోయాడు. అయితే సీనియర్ నటుడు చలపతి రావు కూడా గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్...
ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచించారా ?
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం...
రవిబాబు, సత్యప్రకాష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్’. ఈ చిత్రం ద్వారా సీవీఎస్ఎమ్ వెంకట్ రవీంద్రనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణార్జున మూవీ మేకర్స్‌పై...
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో రవిబాబు దిట్ట. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ హీరోయిన్గా కనిపిస్తుంది. రవిబాబు వరుసగా ఆమెతో సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు...