ADVERTISEMENT
rajyasabha member
ప్రపంచవ్యాప్తంగా జనాభా గడచిన రెండు శతాబ్దాల్లో 8 రెట్లు పెరిగింది. వైద్య, సాంకేతిక, శాస్త్ర రంగాల్లో మానవుడు సాధించిన ప్రగతి సంపదను పెంచింది. దారిద్య్రాన్ని గణనీయంగా తగ్గించింది. మనిషి సగటు ఆయుప్రమాణాలు కూడా అంతటా...