ADVERTISEMENT
Rajiv swagruha houses
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించేందుకు అనువుగా...
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఇళ్లలో మిగలిపోయిన ఫ్లాట్లను, ఖాళీ స్థలాలన్నింటినీ అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వేగంగా కసరత్తు చేస్తోంది. గతంలో అమ్ముడు పోగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను, మరిన్ని ఇళ్ల నిర్మాణం...
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...