ADVERTISEMENT
rajesh lakhani
ఒక ఫ్లాట్ అక్షరాలా రూ.100 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా..?
దేశంలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ...