ADVERTISEMENT
Rail stations
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను చైనా నిర్మించింది. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా రూపొందించింది. దీని విస్తీర్ణం 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్...
జలంధర్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) జలంధర్ నుండి రూ. 5,470 కోట్ల విలువైన రైల్వే, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా ఆధునీకరించిన 75...
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని...