ADVERTISEMENT
R Sridhar
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక. అజేయంగా సూపర్-8కు ఇక టోర్నీ ఆరంభం నుంచి...
భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌ను శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ వరకు అతడి సేవలు వినియోగించుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)...
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ఆపరేషన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్‌గా భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే సిబ్బంది సహా కోచ్‌ల నియామకాన్ని కూడా...
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌లతో...
టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపడతాడని...
India vs Australia- Test Series- Jasprit Bumrah: 2018- 19.. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. తొలి టెస్టులో టీమిండియా విజయం.. రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపు.. మూడో మ్యాచ్‌లో...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుత భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే.. విరాట్ కీలక సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక చాలా మ్యాచ్‌ల్లో వీరిద్దరూ తమ ప్రదర్శనలతో అద్భుతవిజయాలను...
శుబ్‌మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20లో సుడిగాలి శతకంతో అలరించిన గిల్ తాను...