ADVERTISEMENT
R Praggnanandhaa
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సింక్ఫీల్డ్ కప్‌లో అదరగొట్టాడు. ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్పై కేవలం 28 ఎత్తుల్లోనే విజయం సాధించి, టోర్నీలో జాయింట్ లీడ్‌లోకి దూసుకెళ్లాడు. ఎనిమిదో, పెనాల్టిమేట్ రౌండ్లో లాగ్రేవ్‌ను ఓడించిన...
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో రెండో విజయం చేరింది. జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 71...