ADVERTISEMENT
Pub Culture
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పబ్ కల్చర్ యువతలోనే కాదు.. ఐపీఎస్‌లు, అత్యున్నత అధికారుల్లోనూ పెరిగిపోయింది. వీకెండ్ వచి్చందంటే చాలు అనేక మంది యూనిఫాం తీసేసి పబ్స్‌లో వాలిపోతున్నారు. ఈ పరిణామం స్థానిక పోలీసులకు.. ప్రధానంగా...
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో నగరంలో కొందరు పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని చైతన్యపురిలో చోటుచేసుకుంది...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు తాగి జల్సాలు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. పబ్‌ల...
పబ్స్ లో చీకటి బాగోతాల వెనుక ఉన్న చెయ్యి.. డ్రగ్స్ దందా సాగుతుందెలా..?
బంజారాహిల్స్: అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చి అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తున్న పబ్ యజమానులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం...
బంజారాహిల్స్: పక్కన కూర్చుంటే రూ. 500.. మీద చెయ్యి వేస్తే రూ. 1000.. సరసాలు ఆడితే రూ. 1500.. అర్ధనగ్న నృత్యాలు చేస్తే రూ. 2,000.. ఇవీ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3లో టేల్స్ ఓవర్...
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ పబ్ బాగోతం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి దాడులు చేశారు. ఈ క్రమంలో 100 మంది పురుషులు, 42 మంది...