ADVERTISEMENT
Prince Yawar
దగ్గరి బంధువే తనను నిండా ముంచాశాడని ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. అయితే కుటుంబ సభ్యుల బలవంతం వల్ల అతడి కూతుర్ని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నానని...
బంధువును నమ్మి డబ్బులిచ్చి మోసపోయానంటున్నాడు బిగ్‌బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. తన డబ్బు ఇవ్వమని అడిగితే.. పెద్ద పెద్దవార్ల పేరు చెప్పి బెదిరిస్తున్నాడంటూ ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ప్రిన్స్ యావర్...
యోధులొస్తున్నారు.. రణరంగంలోకి దిగండి, గెలిచి చూపించండి అని వీర లెవల్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). మొదటిరోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు. కానీ తర్వాత వచ్చినవాళ్లంతా హౌస్‌మేట్స్‌ను గెలిపించడానికే...
ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టీవీ షోలలో అనేక జిమ్మిక్కులు, గిమ్మిక్కులు చేస్తుంటారు. లేనిపోని లవ్ ట్రాక్‌లు సృష్టించడం, ఏదో పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమో ఎడిట్ చేయడం, షో మధ్యలో నుంచి వెళ్లిపోతున్నట్లు యాక్ట్ చేయడం...
బిగ్‌బాస్ షోలో పాల్గొంటే పాపులారిటీ ఎంతొస్తుందో.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి షోలో ఎటువంటి నెగెటివిటీ...
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్‌గా ముగిసింది. గతేడాది కంటే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నర్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్లో అందరి...
బిగ్‌బాస్ సీజన్-7 రియాలిటీ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వినర్‌గా అవతరించాడు. టాప్-2లో ఉన్న అమర్దీప్, ప్రశాంత్ నిలవగా.. చివరికీ రైతుబిడ్డనే ట్రోఫీని సాధించాడు. అయితే అంతకుముందు టాప్-3...
బిగ్‌బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే కప్ కొట్టే విషయంలో ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్న యావర్.. చివరికొచ్చేసరికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన మిగతా...
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు.. సంతోషమొచ్చినా, బాధొచ్చినా అస్సలు ఆపుకోలేడు ప్రిన్స్ యావర్. ఏదీ మనసులో పెట్టుకోడు. తనకు అనిపించింది ముఖం మీదే అడిగేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడూ టెంపర్ లూజవుతూ ఉంటాడు. టాస్కుల్లో అగ్రెసివ్‌గా ఆడతాడు...
బిగ్‌బాస్ షోలో 7వ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్ నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది...
బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్లో భాగంగా చివరగా మిగిలిన...
ప్రిన్స్ యావర్ ఈ పేరు గురించి ఇప్పుడు పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటిన యావర్.. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సరిగా రాకపోయినా హౌస్‌లో అడుగుపెట్టి అదరగొడుతున్నాడు. చివరివారం వరకు...
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్‌లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో...
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న షో మరో వారంలో ముగియనుంది. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. చివరి వారంలో ఆరుగురు...
బిగ్‌బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్‌బాస్ ఏం ప్లాన్ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో అసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎలిమినేషన్ గురించి...
బిగ్‌బాస్ ఇంటిసభ్యులు టాప్ 10 స్థానాల కోసం కొట్టుకున్నారు. ఎవరికి వారు ఒకటో స్థానం నాదేనని వాదించారు. ఎలాగోలా ఆ ప్రక్రియ ముగిశాక బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్నవారిలో వీక్ అనుకుంటున్న...
అమ్మాయిల వల్ల రాజ్యాలే కుప్పకూలిపోయాయి. ఆఫ్ట్రాల్ 'బిగ్‌బాస్' ఎంత? అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. తాజాగా 11వ వారం నామినేషన్స్‌లో ఓ అమ్మాయి గతంలో అనేసిన ఓ మాట కోసం ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్...
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న మాటను అందరూ పాటిస్తున్నట్లు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-7లో పదకొండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌ను...
బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషనల్‌గా సాగుతోంది. వచ్చిన కుటుంబసభ్యులను చూసి కంటెస్టెంట్లు ఓపక్క సంతోషంతో ఎగిరి గంతేస్తూ మరోపక్క ఇన్నాళ్లు దూరంగా ఉన్నందుకు బాధతో ఒక్కసారిగా ఏడ్చేస్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ...
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్‌గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు...
బిగ్‌బాస్ హౌస్.. ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్‌గా మారింది. ఎప్పడూ కోపతాపాలు మాత్రమే చూపించే కంటెస్టెంట్లు అందరూ ఈ వారం మాత్రం ఎమోషనల్ అయిపోయారు. వారాల తరబడి ఇంటికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ కుటుంబ...
కంటెస్టెంట్ల మధ్య ఎంత రాగద్వేషాలు ఉన్నా ఫ్యామిలీ వీక్‌లో మాత్రం అవన్నీ పటాపంచలైపోతాయి. తమ కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను.. ఇలా కుటుంబసభ్యులను చూసేసరికి హౌస్‌మేట్స్‌లో ఎమోషన్స్ కట్టలు తెంచుకుంటూ వస్తాయి...
తెలుగువారి రియాలిటీ షో ఈ ఏడాది ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. మొదటి నుంచే కొత్త పంథాల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎమిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో మరో వారం మొదలైపోయింది. ఎనిమిదో...
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే నాగ్ వచ్చేస్తాడు. వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు బయటపెడతాడు. ఒక్కొక్కరికి నిలబెట్టి మరీ కడిగేస్తాడు. ప్రతివారం ఇదే జరుగుతూ ఉంటుంది. అలా ఈ వీకెండ్ అందరికీ గట్టిగానే పడ్డాయి...
బిగ్‌బాస్ షోలో ప్రేమానురాగాలు, రాగద్వేషాలు, ఆప్యాయతలు, కలతలు- కలహాలు.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఈ సీజన్లో మాత్రం రాగద్వేషాలు, కలతలు, కలహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటలో పోట్లాటలను స్పోర్టివ్‌గా తీసుకోకుండా అనవసర కోపాలకు...
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో...
బిగ్‌బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్‌బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్‌లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్‌బాస్...
కంటెస్టెంట్లు పెద్దగా గొడవపడేది నామినేషన్స్‌లోనే! ఇతరత్రా సందర్భాల్లో గొడవపడ్డా దాన్ని గుర్తు చేసుకుని మరీ గొడవకు దిగేది, రచ్చ చేసేది కూడా నామినేషన్స్‌లోనే! బిగ్‌బాస్ 7లో నాలుగోవారం నామినేషన్స్ రసాభాసగా జరిగాయి. ఇంతకీ ఎవరు...
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్‌తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ...
పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు ప్రిన్స్ యావర్‌కు అడుగడుగునా అపజయాలే ఎదురవుతున్నాయి. బిగ్‌బాస్ 7 షోలో అడుగుపెట్టిన ఈ మోడల్ టాస్కుల్లో విజృంభించి ఆడుతున్నాడు. కానీ ఎంత ఆడినా ఫలితం మాత్రం దక్కడం...
'బిగ్‌బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్‌కి ఇద్దరమ్మాయిలు షాకిచ్చారు. వాళ్లు వేసిన స్కెచ్ దెబ్బకు మనోడు అడ్డంగా బలైపోయాడు. ఏడుపు...
కాస్త ఆలస్యం చేసినా.. 'బిగ్‌బాస్' సరైన రూట్లోకి వచ్చేశాడు. తొలి రెండు వారాల కాస్త సాఫ్ట్‌గా సాగిన కంటెస్టెంట్స్.. ఇప్పుడు చెలరేగిపోతున్నారు. బిగ్‌బాస్ పెడుతున్న ఫిట్టింగ్స్ వల్ల హౌస్ అంతా అల్లకల్లోలం అవుతోంది. తాజాగా...
'బిగ్‌బాస్'లో మూడోవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. హౌస్మేట్స్ దాన్నుంచి బయటకొచ్చేశారు. అంతా ఓకే అనుకునేలోపు.. బిగ్‌బాస్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక రతిక వల్ల ప్రశాంత్, యవర్...
'బిగ్‌బాస్' మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయి, బయటకెళ్లిపోవడంతో కాస్త ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు.. నామినేషన్స్ వచ్చేసరికి మళ్లీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావుడి చేశారు. ఈ...
బిగ్‌బాస్ షోలో ఊహించిన ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించగా అదే నిజమైంది. నెక్స్ట్ లైన్లో ఉంది ప్రిన్స్ యావర్ అనుకున్నారు. కారణం కిరణ్‌లాగే అతడికి కూడా తెలుగు...
'మాయ అస్త్ర' గెలుచుకున్న రణధీర టీమ్‌లో ఎవరు దాన్ని ఉంచేందుకు అనర్హులో చెప్పే టాస్క్ మధ్యలోనే గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే ఇందులో భాగంగా ప్రిన్స్ యవర్...
బిగ్‌బాస్ 7 ఉల్టాపుల్టాగా సాగుతోంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ఆటలో చూపించాల్సిన ప్రతాపాన్ని ఖాళీ సమయాల్లోనే ఎక్కువగా చూపిస్తున్నారు. కొందరైతే ఫుటేజీ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో మాయాస్త్ర టాస్క్...
ఇతడి బాడీ చూస్తే మీకీపాటికే అర్థమైపోయుంటుంది మోడల్ అని! ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. కానీ తెలుగువారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు. ఆ మధ్య తెలుగులో...