ADVERTISEMENT
Prince Yadav
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. రెండో వన్డే సందర్భంగా...
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ కార్డిఫ్ వన్డేలో టీమిండియా...
ఇంగ్లండ్ వన్డేలతో పాటు జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తొడ కండరాల గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమయ్యాడు...
టీమిండియా కెప్టెన్‌గా తొలి విజయం కోసం శ్రేయస్ అయ్యర్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో భారత టీ20 పగ్గాలను చేపట్టిన శ్రేయస్.. జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. అతడి సారథ్యలో భారత...
భారత్ గ్రాండ్ విక్టరీ లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో...
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ...
వన్డే ప్రపంచకప్-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా...