ADVERTISEMENT
Prince mahesbabu
ఇన్నర్‌వేర్, ఔటర్వేర్ ఉత్పత్తులు తయారుచేస్తున్న డాలర్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రముఖ నటుడు మహేశ్‌బాబును దక్షిణ భారతదేశంలో ప్రచారకర్తగా నియమించుకున్నట్లు ప్రకటించింది. సౌత్ఇండియాలో మరింత విస్తరించేందుకు ఈ నియామకం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్...