ADVERTISEMENT
Prime Volleyball League
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు టోర్పిడోస్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగళూరు టోర్పిడోస్ 15–13, 16–4, 15–13తో ముంబై...
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నీ తుది పోరుకు చేరింది. నాలుగో సీజన్ విజేత ఎవరో నేడు తేలనుంది. ముంబై మిటియోస్, బెంగళూరు టార్పెడోస్ల మధ్య ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్...
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌ను హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు పరాజయంతో ముగించింది. గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 9–15, 13–15...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వాలీబాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. పది జట్లు బరిలో నిలిచిన ఈ మెగా లీగ్ హైదరాబాద్...
పనాజీ (గోవా): టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో వ్యాపార భాగస్వామిగా అడుగు పెట్టాడు. ఈ టోర్నీలోని జట్టు అయిన గోవా గార్డియన్స్‌కు అతడు సహ యజమానిగా...
కొచ్చి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ 15-7, 15-10, 1-20, 13-15, 15-10తో బెంగళూరు టోర్పిడోస్ జట్టుపై...
Prime Volleyball League 2023- మాదాపూర్: వాలీబాల్ ప్రేమికులకు ఉత్కంఠతోపాటు ఉల్లాసాన్ని నింపేందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి...
Prime Volleyball League Season 2- బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ముంబై మెటియోస్ జట్టు తొలి విజయం సాధించింది. చెన్నై బ్లిట్జ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మెటియోస్ 5–0తో (15–14, 15–6...
సాక్షి, హైదరాబాద్: ‘‘మన రాజధాని నగరంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో క్రీడల వృద్ధికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటాం’’ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు...
బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టుకు శుభారంభం లభించింది. గత ఏడాది రన్నరప్ అహ్మదాబాద్ డిఫెండర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 13–15, 15–9, 15–14, 15–11, 10–15తో విజయం...
బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 15–11, 15–11, 15–14, 10–15, 14–15తో బెంగళూరు టోర్సెడోస్...
బెంగళూరు: గత ఏడాది వాలీబాల్ ప్రియుల్ని అలరించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సీజన్–2 పోటీల్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు...