ADVERTISEMENT
Prakash raju
ఎవరో నేను తెలుగోడు కాదంటే.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ పఠాన్‌ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్...