ADVERTISEMENT
Prahlada
కళను నమ్ముకున్నవాడు ఎన్నటికీ ఓడిపోడు. అది వాళ్లను ఎప్పుడూ సజీవంగా ఉంచుతుంది. ఆ కళా నైపుణ్యం వాళ్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసినా..ఏదో ఒక రోజుకి వాళ్లకు తగిన గుర్తింపు, సత్కారం లభించేలా చేస్తుంది. అందుకు...
‘కమలజ ఘటనా సమయంబైన, నసంభావ్యములైనను సంభవించు’ నన్నాడు ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యకర్త కొఱవి గోపరాజు. ఆదిదేవుడైన శ్రీహరి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ దేవుడి తలపుల నుంచి ఉద్భవించినవే స్థావర జంగమాత్మకమైనట్టి ఈ సృష్టిలోని...