ADVERTISEMENT
poker game
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎక్కువగా ధనికులు, ప్రముఖులు నివసించే ప్రాంతం. ఇప్పుడది పేకాటరాయుళ్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వారు నిబంధనలకు విరుద్ధంగా లక్షలు కుమ్మరించి జూదం ఆడుతున్నట్లు...
‘పేకాట ప్రియుల్లారా.. రండి రండి.. అనువైన చోటు, తిండీ తిప్పల బాధ్యత మాదే.. ముక్కలూ మావే.. మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు.. అదీ కష్టం అనుకుంటే ఫోన్ పే/గూగుల్ పే అయినా ఓకే...