ADVERTISEMENT
Pizza Hut
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్) చైన్లు దేవయాని ఇంటర్నేషనల్, శాఫైర్ ఫుడ్స్ ఏకంకానున్నాయి. దీంతో 3,000 స్టోర్లతో దేశీయంగా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం అవతరించనుంది. ఫలితంగా సుప్రసిద్ధ బ్రాండ్లు కేఎఫ్సీ, పిజ్జా హట్, టాకో బెల్...