ADVERTISEMENT
Penalty shootout
ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్లో 4-2తో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో...
జర్మనీ జట్టులో నలుగురు సీనియర్ ప్లేయర్లు... గొరెట్జా, వాల్డమర్, బ్రౌన్, మెలిక్... పరాగ్వేతో పెనాల్టీ షూటౌట్ ఐదు ప్రయత్నాల్లో 3–3తో సమంగా నిలిచిన తర్వాత ఎవరు పెనాల్టీ తీసుకుంటారంటూ జర్మనీ కెప్టెన్ జోషువా కిమిక్...
బాసెల్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల జట్టు యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్ జట్టు పెనాల్టీ షూటౌట్లో...
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని...