ADVERTISEMENT
Pekamedalu Movie
పేరున్న యాక్టర్స్ లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేకపోతాయి. అలాంటి వాటిలో కొన్నాళ్ల క్రితం తెలుగులో రిలీజైన 'పేకమేడలు' ఒకటి. 'బాహుబలి' ఫేమ్ నటుడు రాకేశ్ వర్రే నిర్మించిన...
మంచి కంటెంట్‌తో మూవీ తీస్తే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్ వస్తారని ‘పేక మేడలు’ మరోసారి నిరూపించిందని అన్నారు నిర్మాత రాకేశ్ వర్రే. వినోద్ కిషన్, అనూష...
టైటిల్: పేక మేడలు నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ నిర్మాణ సంస్థలు: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మాత...
‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ ధర ఎంత పెట్టినా ప్రేక్షకులు వస్తారు. కానీ, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ‘పేక మేడలు’ టిక్కెట్ ధరని వంద రూ΄ాయలు చేశాం’’ అన్నారు...
ఇప్పట్లో కొత్త సినిమా చూడాలంటే రెండు మూడొందలైనా పెట్టాల్సిందే. అలాంటిది కొత్త సినిమా, అది కూడా రూ.50కే అంటే మంచి ఆఫర్ కదా! మీరు విన్నది నిజమే. 'నా పేరు శివ' సినిమాలో విలన్...
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తోన్న సినిమా 'పేకమేడలు'. ఈ చిత్రం ద్వారా వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై...
‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న...’ అంటూ మొదలవుతుంది ‘పేకమేడలు’ సినిమాలోని ‘బూమ్ బూమ్ లచ్చన్న’ పాట. ‘నా పేరు శివ, అంధగారం’ సినిమాల ఫేమ్ వినోద్ కిషన్...
‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ...
వినోద్ కిషన్, అనూష క్రిష్ణ జంటగా నీలగిరి మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘పేకమేడలు’. క్రేజీ యాంట్స్పై రాకేష్ వర్రే నిర్మించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్...
'బాహుబలి' సినిమాలో సేతుపతి పాత్ర గుర్తుందా? అదేనండి గుడిలో అనుష్కపై చేయి వేయబోతే, ఆమె వేలు నరికేస్తుంది. ఆ తర్వాత 'తప్పు చేశావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు...