ADVERTISEMENT
pcc post
నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడొచ్చారు. పీసీసీ పీఠ మెక్కనున్న మహేశ్‌కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత కొత్త నాయకుల నడుమ సమ న్వయ సాధన అవసరంతో...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అత్యంత ప్రాధాన్య మైన పీసీసీ అధ్యక్ష...