ADVERTISEMENT
pathabasthi
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతంలో బామ్ ఫ్యామిలీ అరాచకాలు చేస్తోంది. బార్కస్ కేంద్రంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అబుబకర్ కాలనీలోని వీరి ఫామ్‌హౌస్‌లో ఓ యువకుడి బట్టలు తొలగించి దాడి చేశారు...