ADVERTISEMENT
Pathaan Movie
షారుక్ ఖాన్ కెరీర్లో రూ. వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘పఠాన్’ (2023). వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ‘పఠాన్’...
మెగా-బడ్జెట్‌తో రాముడిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌కు డివైడ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్లో భారీ వసూళ్లను రాబట్టింది. తొలి మూడురోజులకు గాను ఏకంగా రూ. 340 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా...
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
బాలీవుడ్ పనైపోయింది అని విరగబడి నవ్వినవాళ్లకు పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన షారుక్ ముప్పైకి పైగా రికార్డులను బద్ధలు కొట్టాడు. పఠాన్ రిలీజై...
కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్ ఊపిరి అందించింది పఠాన్ మూవీ. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ మూవీస్ క్రియేట్ చేసిన రికార్డ్స్ మొత్తం పఠాన్ బ్రేక్ చేసింది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో...
హిందీలో ‘బాహుబలి’ని దాటేశాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో రూపొందిన హిందీ చిత్రం ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. ఇటీవల...
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్లకు...
షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్. దీపికా పదుకొణె కథానాయికగా నటించగా జాన్ అబ్రహం విలన్‌గా మెప్పించాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్...
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పఠాన్. జనవరి 25న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.877 కోట్లు రాబట్టింది. సినిమా సక్సెస్‌తో ఒక్క చిత్రయూనిటే కాదు బాలీవుడ్...
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ పఠాన్‌ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్...
బాలీవుడ్ పని అయిపోయింది.. హిందీ స్టార్ హీరోలు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే! వాళ్ల సినిమాలకు కలెక్షన్లు రావడం ఇక కలే.. ఈ మాటలన్నింటికి పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. వందల కోట్లు కొల్లగొడుతూ...
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్.' జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీస్థాయిలో వసూళ్లు రాబడుతూ రికార్డుల మీద రికార్డులు...
బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కలెక్షన్స్ సాధిస్తోంది పఠాన్. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ బాలీవుడ్ అన్నవారి నోళ్లు మూయించింది. షారుక్ ఖాన్...
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన...
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఆకలితో ఉన్న పులి పంజా విసిరినట్లుగా నాలుగేళ్లు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన బాక్సాఫీస్ మీద యుద్ధమే చేస్తున్నాడు. కోట్లకు...
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? చాలా క్యూట్‌గా కనిపిస్తున్న పాల బుగ్గల ఆ పసివాడు ఎవరో తెలుసా? సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు అని మీకు తెలుసా? అమాయకంగా కనిపిస్తున్న ఈ...
పఠాన్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన బాద్షా తన ఎంట్రీతోనే రికార్డులు బద్ధలు కొట్టాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఊగిసలాడుతున్న...
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన...
దేశం కోసం కొందరు గూఢచారులు ‘మేరా భారత్ మహాన్’ అంటూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇవి సిల్వర్ స్క్రీన్ గూఢచారుల కథలు. భారత రాజ్యాంగం అమలులోకొచ్చిన రోజు (జనవరి 26)న స్వాతంత్య్రం కోసం...
టైటిల్: పఠాన్ నటీనటులు: షారుఖ్ ఖాన్, జాన్అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్ కపాడియా, అశుతోశ్ రానా తదితరులు నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాత: ఆదిత్య చోప్రా దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్ సంగీతం: సంచిత్...
నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ ‘పఠాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దీపికా పదుకొణె హీరోయిన్గా నటించిన...
గువహతి: షారూఖ్ ఖానా? అసలు అతనెవరు? అతని గురించి నాకేం తెలియదు. అతని సినిమా పఠాన్ గురించి కూడా నాకేం తెలియదు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా...
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రెడీ అయ్యింది. హై వొల్టేజ్ యాక్షన్ డ్రామాగా...
బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'పఠాన్'. ఎన్నో వివాదాల అనంతరం.. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్...
బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ పఠాన్. ఎన్నో వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో వీలు...
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సినీ సెలెబ్రెటిల్లో సైతం అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ తరువాత అంత ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆయన...
బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి...
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పఠాన్'. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్ రో' సాంగ్‌పై పలువురు...
కేఆర్కే (కమల్ ఆర్ ఖాన్) బాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తన సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతను ఇచ్చే ప్రతి రివ్యూ వివాదానికి దారి...