ADVERTISEMENT
Parking problem
సాక్షి, స్పెషల్ డెస్క్: నగర వాసులకు పార్కింగ్ సమస్యల గురించి కొత్తగా చెప్పక్కర లేదు. వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. మాల్స్, పెద్ద హోటళ్ల విషయంలోనూ ఇటువంటి ఇబ్బంది తప్పడం...
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్కు అంతరాయం...