ADVERTISEMENT
parachute
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మానవసహిత గగన్‌యాన్ ప్రాజెక్టులో ఉపయోగించే కీలక డ్రోగ్ పారాచూట్‌ను రక్షణపరిశోధనాభివృద్ధి సంస్థ గురువారం విజయవంతంగా పరీక్షించింది. వ్యోమగాములున్న ‘క్రూ మాడ్యూల్’వేగంగా ఆకాశం నుంచి భూమి దిశగా స్వేచ్ఛగా పడేటప్పుడు దాని వేగాన్ని...
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్‌ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది. అత్యవసర సందర్భాల్లో అత్యంత వేగంగా యుద్ధవిమానవాహక నౌక...
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్, టల్లీ ఎయిర్ పోర్ట్.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్’ విమానం 15,000 అడుగుల...
బెంగళూరు: గగన్‌యాన్ యాత్రకు సంబంధించి కీలకమైన పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం ప్రకటించింది. భారత అంతరిక్ష యాత్రలో ఇదొక ముందుడుగు అని అభివర్ణించింది. ఈ నెల 3వ తేదీన...
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు...
ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ‘పారాచూట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. నవీన సాంకేతికతతో పారాచూట్ కంపెనీకి కొత్త కళ తీసుకువచ్చింది... ముంబైలోని ‘ఓరియెంటల్ వీవింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్స్’ను...
గాజా: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో చిధ్రమైన గాజాలో తిండికోసం ఎదురు చూస్తున్న శరణార్థులపై మరో దారుణం జరిగింది. విమానం నుంచి జారవిడిచిన ఆహారపొట్లాలతో కూడిన పారాచూట్ తెరచుకోకపోవడంతో ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులపై భారీ...
స్కైడైవింగ్‌కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్...