ADVERTISEMENT
NTR30
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్30'. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్...
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ' ఎన్టీఆర్ 30'. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి...
దోస్తులే టార్గెట్..!జాన్వీ కపూర్ భారీ రెమ్యూనరేషన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో విలన్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించబోతున్నట్లు...
తెలుగు సెట్స్‌లోకి జాన్వీ కపూర్ తొలి అడుగు సోమవారం ఆరంభమైంది. శ్రీదేవి ఫ్యాన్స్ అందరూ ఆమె కుమార్తె జాన్వీ దక్షిణాదికి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్...
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో...
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్‌లో టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలె పట్టాలెక్కింది. ఈ క్రమంలో తాజాగా NTR30కి సంబంధించి...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై హైదరాబాద్‌లోని స్టార్ హోటల్లో వేడుకగా...