ADVERTISEMENT
Nizamabad News
తెలంగాణ, నందిపేట్(ఆర్మూర్): అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకు తెలియకుండా ప్రేమ వివాహం చేసు కోవడాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై...
బాల్కొండ(నిజామాబాద్): భార్యపై కోపంతో కన్న కూతురిని కడతేర్చాడో తండ్రి. అల్లారు ముద్దుగా పెంచిన చేతులతోనే క్షణికావేశంతో మంటల్లోకి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా మెండోరా...