ADVERTISEMENT
Nizamabad District News
మోర్తాడ్(బాల్కొండ): అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తోంది. అయితే, ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు మధ్య దశకు చేరుకున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడకపోవడంపై...
నిజామాబాద్ జిల్లా: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల తగ్గిపోవడంతో కొందరు తమ స్థిరాస్తిని విక్రయించేందుకు నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తి రూ. 18 లక్షలు విలువ చేసే 110...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్ర పుటల్లో అనేక పేజీలు లిఖించుకుంది. కాకతీయుల పాలన తరువాత కూడా ఇందూరు సీమలో పలువురు సంస్థానాదీశులు, జాగీర్దార్లు తమదైన ముద్ర వేశారు. ఇందులో కీలకమైన దోమకొండ సంస్థానం, సిర్నాపల్లి...
నిజామాబాద్, సాక్షి: భీమ్‌గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ, ఎస్సైలు తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది...
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : ఒక వైపు 18 నెలల కుమార్తెకు తీవ్ర అనారోగ్య సమస్య.. మరోవైపు ఆర్థిక భారం.. వెరసి తీవ్ర మానసిక క్షోభతో మోపాల్ మండలంలోని న్యాల్కల్ మాసాని చెరువు లో కూతురుతో సహా...
నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురి హత్య కేసు విచారణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్ చికెన్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆ దేశీ చికెన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. దీన్ని తినేందుకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ పలువురు వస్తుంటారు...
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపెట్ గ్రామంలో ఊరుర చెరువుల పండగకు ఆయన హాజరు అయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు...
సాక్షి, నిజామాబాద్: దక్షిణ కాశీగా పేరున్న నీలకంఠేశ్వరాలయంలో జరిగిన ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. ఒకవైపు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఈవో(ఎండోమెంట్ ఆఫీసర్) జలకాలాటకు దిగాడు. నాలుగు ఆలయాలకు ఇంఛార్జిగా...
సిరికొండలోని గడ్కోల్‌లో చిన్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు...
సాక్షి, నిజామాబాద్: మృత్యువు ఎప్పుడు ఎలా దూసుకొస్తుందో చెప్పలేం. ముందు వెళ్తోంది మృత్యువాహనమని.. పాపం ఆ డ్రైవర్ పసిగట్టలేకపోయాడు. మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ నుంచి జేసీడీ ఊడిపోయి...
నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారా? నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై దిల్ రాజు మనసుపడ్డారా? ప్రజలనుంచి ఎన్నికై చట్టసభకు వెళ్ళాలని అనుకుంటున్నారా? మరి దిల్ రాజుకు అవకాశం ఇవ్వబోతున్న పార్టీ ఏది? రాజకీయ...