ADVERTISEMENT
Night Club
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర బౌలర్ గస్ అట్కిన్సన్లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా నైట్‌క్లబ్‌కు వెళ్లిన స్టోక్స్, అట్కిన్సన్ ఫూటుగా తాగి బీర్‌బాటిళ్లు విసిరేసి అపరిచితులపై దాడి...
గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్‌ఫోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా...
పనాజీ: గోవా ‘బిర్క్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్లబ్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024లోనే...
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్లోని...
గోవా: గోవాలోని నార్త్ గోవా నైట్‌క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం...
నిత్య జీవితంలో రోజువారీ పనులతో అలసిపోయి సరదాగా గడపడానికి నైట్‌క్లబ్‌లకు వెళితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. గోవా నైట్‌క్లబ్బులో 25 మంది మరణించడం సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నైట్క్లబ్సుల్లో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాలక్షేపం...
గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగి, 25 మంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, అందరి దృష్టి నైట్ క్లబ్‌ల వైపు మళ్లింది. ఇంతకీ నైట్ క్లబ్‌లలో ఏం చేస్తారు? ఎవరెవరు వెళుతుంటారు? అక్కడ...
వాషింగ్టన్: నూతన సంవత్సం వేళ అమెరికాలో వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. లూసియానా రాష్ట్రంలో ఓ వాహనంతో ఒక దుండగుడు బీభత్సం సృష్టించి, 15 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పబ్ కల్చర్
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ముర్సియా నగరంలోని ఓ నైట్ క్లబ్లో సంభవించిన అగ్ని ప్రమా దంలో 13 మంది సజీవ దహనమ య్యారు. మరో నలుగురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ టియేటర్ నైట్ క్లబ్లో...
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పబ్ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యూజిక్, డ్యాన్స్, మందు.. వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులో యూత్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు కానీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని ఓ...
క్లబ్లో ఫ్రీ ఎంట్రీ, ఉచితంగా లిక్కర్ బోర్డు కనిపించేసరికి అతని ప్రాణం ఆగమైంది. లోపలికి దూరిపోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ జరుగుతోంది పెద్ద మోసమని అతనికి అర్థం కాలేదు. నాన్ స్టాప్‌గా...
మీకు ఒక విషయం తెలుసా..? అమెరికాలో నిప్పులు గక్కిన తుపాకీ తూటాలకు 1968–2017 మధ్య 15 లక్షల మంది అమాయకులు బలయ్యారు. ఈ సంఖ్య అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఆ దేశం చేసిన...