ADVERTISEMENT
New Smartphone
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ రియల్మీ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘రియల్మీ పీ4ఆర్ 5జీ’ (Realme P4R 5G) విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రధాన ఆకర్షణగా చేసుకుని P4 సిరీస్‌లో తాజా...
చైనా మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ బడ్జెట్ ధరల్లో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్...
న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే...
Samsung Galaxy M17 5G: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ శుక్రవారం భారత్‌లో లాంచ్ అయింది. ఇది...
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ తన రాబోయే స్మార్ట్‌ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త...
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ...
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది...
లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్. చౌక ధరలో స్మార్ట్ఫోన్లు అందించే చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్‌లో సరికొత్త...
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (itel) కొత్తగా రూ. 15 వేల లోపు సెగ్మెంట్లో తొలిసారి 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్ ఎస్23ప్లస్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్ ఆఫర్లు మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే...
Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రెడ్మి ఏ2+లో కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది...
Motorola Launched 'moto e13' మోటరోలా సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. మోటో ఈ13 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చింది. సంస్థ అధికారిక...
Moto G14 : మెటరోలా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 14 కొనుగోలుకు లభిస్తోంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, మల్టీ కెమెరా,డాల్బీ అట్మోస్-ఆధారిత స్టీరియో స్పీకర్స్ లాంటి అదిరే...
Oppo A78 4g: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లో మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్లో ఒప్పో ఏ సిరీస్‌లో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారతదేశంలో విడుదల...
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్...
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో వివో వై సిరీస్‌లో వివో వై 36 కెమెరాను భారత మార్కెట్లో తీసు కొచ్చింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా...
సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్‌తో భారత దేశంలో...
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఎక్స్ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ స్మార్ట్ఫోన్లను బుధవారం లాంచ్ చేసింది. MediaTek డైమెన్సిటీ...
సాక్షి, ముంబై: పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోలాంచ్ చేసింది. పోకో సీ 55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ధరను పదివేల లోపే నిర్ణయించడం విశేషం. 5,000mAh బ్యాటరీ, లెదర్ ఫినిష్‌లాంటి ఫీచర్లతో బడ్జెట్...
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో సింగిల్...
సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్షిప్ మొబైల్గా మంగళవారం (జనవరి10) ఆవిష్కరించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8...
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్‌ను భారత మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న...