ADVERTISEMENT
NEPAL CRICKET TEAM
టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు-డి బంగ్లాదేశ్ తమ సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూపు-డి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం...
టీ20 ప్రపంచకప్-2024లో నేపాల్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే అందుబాటులోకి రానున్నాడు. గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఎనిమిదేళ్ల జైలు శిక్షకు గురై... ఆ...
టీ20 వరల్డ్‌కప్-2024ను నేపాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో నేపాల్ పరాజయం పాలైనప్పటకి ఆ...
నేపాల్ క్రికెట్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్దికంగా వెనుకపడిన నేపాల్ క్రికెట్ బోర్డుకు లబ్ది చేకూరే విధంగా ఆ దేశ క్రికెట్ జట్టుతో ట్రైయాంగులర్ సిరీస్‌ను ప్లాన్...
నేపాల్ క్రికెట్ జట్ట సరికొత్త చరిత్ర సృష్టించింది. యూఎస్ఎ, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2024కు నేపాల్ అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్-2 లో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన...
ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ రికార్డులకు అడ్డాగా మారింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నేపాల్ జట్టు ప్రస్తుత...
ఆసియాకప్‌లో తొలిసారి ఆడుతున్న నేపాల్ మరో కీలకపోరుకు సిద్దమైంది. సోమవారం క్యాండీ వేదికగా టీమిండియాతో నేపాల్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ విలేకురల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా...
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజం విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131...
చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు నేపాల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 ఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టును ఓడించిన నేపాల్.. ఈ ఏడాది ఆసియాకప్‌కు క్వాలిఫై అయింది...
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)లో నేపాల్ బోణీ కొట్టింది. హరారే వేదికగా యూఎస్ఏ(అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని...
నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్ 2022 సంవత్సరానికి గాను క్రిస్టఫర్ జెన్కిన్స్ మార్టిన్ (CJM) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) 2023 మార్చి 21న...
నేపాల్ క్రికెట్ జట్టుకు డక్‌వర్త్ లూయిస్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలియర్కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్‌లో నేపాల్‌కు విజయం తప్పనిసరి అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ ఆసిఫ్...
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్ ఆశలను నేపాల్ జట్టు సజీవంగా నిలుపుకుంది. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా యూఏఈతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది...
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటిచింది. మాంటీ దేశాయ్ గతంలో ఐపీఎల్లో...