ADVERTISEMENT
Neha Deshpande
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ అరెస్ట్
టాలీవుడ్‌కు చెందిన చెందిన ప్రముఖ హీరోయిన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి నేహా దేశ్ పాండే భర్తను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్‌గా నేహా దేశ్‌పాండే భర్త...