ADVERTISEMENT
NBW
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో నివసిస్తున్న జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డిపై (కేవీ రెడ్డి) బొబ్బిలి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్ పేరుతో ఆయన భార్యపై ఏపీ పోలీసులు జులుం ప్రదర్శించారు...