ADVERTISEMENT
Naveen Vijaya Krishna
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. వీరిద్దరి గురించి నరేశ్ కుమారుడు, నటుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ మాట్లాడుతూ...
మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించిన లఘు చిత్రం సత్య. ఈ చిత్రానికి సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ దర్శకత్వం వహించాడు. మంగళవారం ఈ సినిమా నుంచి...